ప్రభుత్వాన్ని కూలదోస్తామంటే చూస్తూ ఊరుకోవాలా..
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్‌లో మీడియాతో మంత్రి పొన్నం మాట్లాడారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు సంజయ్ మాటలు ఉన్నాయన్నారు. బీజేపీ దేశంలో ఎన్ని ప్రభుత్వాలు కూల్చిందో.. ప్రజలందరికీ తెలుసు అని చురకలు…
Read More...
Read More...