Browsing Category

కరీంనగర్

అప్పుల బాధ.. భర్త వేధింపులు తాళలేక ఉపాధ్యాయురాలు ఆత్మహత్య..!

అప్పుల బాధ, భర్త వేధింపులు తాళలేక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోరుట్లలో విషాదాన్ని నింపింది. ఎస్ఐ చిరంజీవి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో నివాసం ఉంటున్న వంగ శ్రీధర్ బట్టల…
Read More...

CITU | వర్కర్ టూ ఓనర్ పథకం కింద 114 మంది కార్మికులకు వర్క్ షెడ్లు కేటాయించాలి.. సీఐటీయూ

రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు ఆపెరల్ పార్కులో గత తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పన లో భాగంగా సంక్షేమం దృష్ట్యా ఏర్పాటు చేసిన వర్క్ షెడ్ల లో వర్కర్ టు ఓనర్ పథకం కింద 1104 మంది పవర్లూమ్ కార్మికులకు వెంటనే…
Read More...

Korutla | కోరుట్లలో తుపాకుల కలకలం.. ఏయిర్ గన్లతో ఎయిర్ టెల్ సిబ్బందికి బెదిరింపులు

కోరుట్లలో తుపాకులు కలకలం రేపాయి. కోరుట్ల పట్టణంలో ఏయిర్ గన్లు, తల్వార్ లతో ఎయిర్ టెల్ నెట్ వర్క్ సిబ్బందిని బెదిరించిన ముగ్గురు సెల్ పాయింట్ నిర్వాహకులను కోరుట్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో…
Read More...

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ..

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే భారీ స్థాయిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి.. కీలక అధికారులను కూడా మారుస్తూ వచ్చింది ప్రభుత్వం.. తాజాగా మరో 20 మంది…
Read More...

జాగృతి ‘రూట్ మ్యాప్’ సిద్ధం.. ఎజెండా కమిటీతో కవిత జూమ్ కాన్ఫరెన్స్

తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎజెండా కమిటీ సభ్యులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు 32 అంశాలపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్…
Read More...

Vemulawada | వేములవాడలో ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత.. ఉద్యోగి సస్పెండైనా ఇసుకాసురలది అదే తీరు

ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో సాక్షాత్తు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ వేములవాడ తహసీల్దార్‌ కార్యాలయ ఉద్యోగిని సస్పెన్షన్ చేసినా ఉద్యోగుల పనితీరులో ఎలాంటి మార్పు రాలేదు. బుధవారం ప్రభుత్వ పనులకు వేములవాడ తహసీల్దార్ కార్యాలయ అధికారులు…
Read More...

భవిష్యత్‌ బీఆర్‌ఎస్‌దే

భవిష్యత్‌ అంతా బీఆర్‌ఎస్‌దేనని, రానున్న మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి లక్ష్మీనరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, కేసీఆర్‌ పదేళ్ల…
Read More...

అందరికీ విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయం : ఆది శ్రీనివాస్

మధ్యంతరంగా ఆగిన విద్యను కొనసాగించేందుకు ఓపెన్ స్కూల్ అవకాశం కల్పిస్తుందని, దూర విద్యా విధానంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు ఆదివారం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ…
Read More...

నిరంకుశత్వంపై పోరాడిన యోధుడు పాపన్న గౌడ్

తెలంగాణ ప్రాంతంలో నిరంకుశత్వంపై పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని,…
Read More...

జాతీయ పతాకాన్ని ఎగరవేసిన కటకం లోకేష్..

కరీంనగర్ పట్టణం బుట్టి రాజారాం కాలనీ, సుభాష్ నగర్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బిజెపి కరీంనగర్ జిల్లా మీడియా కన్వీనర్ కటకం లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, జాతీయ…
Read More...
WP2Social Auto Publish Powered By : XYZScripts.com