కరీంనగర్ వాళ్లకు అలర్ట్ : మరో ఐదు రోజులు వానలు
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణంలో వేడి, ఉక్కపోత కొనసాగుతుందని పేర్కొంది. ఈ రోజు సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల,…
Read More...
Read More...