Warning: Trying to access array offset on value of type bool in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-content/themes/publisher/includes/libs/better-framework/libs/class-bf-breadcrumb.php on line 1214
Browsing Category

రాజకీయం

రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం.. త్వరలో ఎలక్ట్రికల్ స్కూటర్లు!

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రధాన గ్యారంటీలను వరుసగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో, 18 ఏళ్లు నిండిన యువతులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ స్కీమ్‌కు…
Read More...

చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆరాయిలకు పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తామని, అభివృద్ధిలో అమెరికాతో పోటీ పడతామని పేర్కొన్నారు. చైనాకు…
Read More...

పోలీసుల థర్డ్ డిగ్రీతో దళిత మహిళపై అన్యాయం – సీఎం రేవంత్ సీరియస్”

షాద్‌నగర్‌లో ఓ చోరి కేసులో పోలీసులు భార్య, భర్తలపై థర్డ్ డిగ్రీ శిక్షను ప్రయోగించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మరియు దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్…
Read More...

ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

నియోజవర్గంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, ఈ మేరకు పక్క ప్రణాళికతో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ సందీప్ కుమార్…
Read More...

చేప పిల్లలకు బదులుగా నగదు పంపిణీ చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాష్ట్రంలో మత్స్యకారులకు చేప పిల్లలకు బదులుగా వాటి విలువను నగదు పంపిణీ చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పంపిణీ చేసే చేప పిల్లలు నాణ్యత, సైజు, సంఖ్య లెక్కకు సంబంధించి నిబంధనలు పాటించడం కష్టసాధ్యమని…
Read More...

“నిర్మల్ జిల్లా బిజెపి ఎస్టి మోర్చా ఇన్చార్జిగా గుగులోతు శ్రీకాంత్ నాయక్ “

భారతీయ జనతా పార్టీ ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యదర్శి గుగులోతు శ్రీకాంత్ నాయక్‌ను నిర్మల్ జిల్లా ఇన్చార్జిగా నియమించారు. ఈ నియామక ప్రకటనను ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జె. కళ్యాణ్ నాయక్ శనివారం విడుదల చేశారు. కరీంనగర్‌కు చెందిన…
Read More...

ఎమ్మెల్యే దానం నాగేందర్ పై ఏసీపీకి ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ నాయకులు

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నారదాసు వసంతరావు ఆధ్వర్యంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ గారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వసంతరావు మాట్లాడుతూ నిన్న అసెంబ్లీ లో బిఆర్ఎస్…
Read More...

వయనాడ్ లో రాహుల్ గాందీకి చేదు అనుభవం

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాందీకి చేదు అనుభవం ఎదురైంది. వయనాడు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాందీకి ఊహించని షాక్‌ ఇచ్చారు. బురదలో దిగలేని నాయకుడికి పరామర్శలు ఎందుకు అంటూ రాహుల్ గాంధీని నిలదీశారు…
Read More...

బండి సంజయ్‌కు మంత్రి పొన్నం బహిరంగ లేఖ!

తెలంగాణ కోసం వచ్చే బడ్జెట్ సెషన్ లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని, అలాగే కరీంనగర్ పార్లమెంట్ లోని ఈ పెండింగ్ పనులకు నిధులు తీసుకొని రావాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్…
Read More...

కవితకు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..!

బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురి అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత మంగళవారం అనారోగ్యం పాలయ్యారు. గమనించిన జైలు అధికారులు చికిత్స నిమిత్తం కవితను వెంటనే…
Read More...
WP2Social Auto Publish Powered By : XYZScripts.com