My Issue
మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి!
గత 10 సంవత్సరాలుగా మన కరీంనగర్ లో ఏ అభివృద్ధి జరిగింది?
మీ అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు చెప్పండి.
మీ కాలనీ లేదా మీ ప్రాంత సమస్యను ఇక్కడ పోస్ట్ చేయండి:
మన నగర అభివృద్ధి కోసం మీ వాణి చాలా ముఖ్యం!
మీ సమస్యలు, అభిప్రాయాలు పంచుకోండి – మనం కలిసి మార్పు తీసుకురావాలి.
అందరి ఆలోచనలతో ఒక మంచి నాయకున్ని ఎంచుకుందాం
Submit a Issue
Issue Submitted
Thank you for your valuable inputs. Your Issue has been received.
We’ll display your Issue number here after submission.
