వయనాడ్ లో రాహుల్ గాందీకి చేదు అనుభవం
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాందీకి చేదు అనుభవం ఎదురైంది. వయనాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాందీకి ఊహించని షాక్ ఇచ్చారు. బురదలో దిగలేని నాయకుడికి పరామర్శలు ఎందుకు అంటూ రాహుల్ గాంధీని నిలదీశారు వాయినాడ్ ప్రజలు. రాహుల్ గాంధీ కార్ దిగి నడవాలని డిమాండ్ చేసారు వాయినాడ్ ప్రజలు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.