Crazy Dress: ఏంటి భయ్యా.. ఈ బట్టలు ఇంత సెక్సీగా ఉన్నాయి.. అసలు వీటిని ఎవరైనా కొంటారా.
ప్రస్తుతం ఆధునిక కాలంలో ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టుగానే అనేక కంపెనీ వారి ఉత్పత్తులలో కొత్తదనాన్ని చూపిస్తూ కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటాయి.