పురపోరుపై అధికార పార్టీలో అయోమయం?
పంచాయతీ ఎన్నికల్లో తలబొప్పి కట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి మరో పరీక్ష ఎదురుకాబోతున్నది. తప్పని పరిస్థితుల్లో మున్సిపల్ ఎలక్షన్స్‌కు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవడం ఆ పార్టీ శ్రేణుల్లో అలజడి రేపుతున్నది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లలో వేగం పెంచింది. అయితే పురపోరును ఎదుర్కొనేందుకు అధికార పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతుండగా.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మాత్రం అధిక పట్టణాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామనే ధీమాతో ముందుకు సాగుతున్నది. పంచాయతీ ఎన్నికల్లో తలబొప్పి కట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి మరో పరీక్ష ఎదురుకాబోతున్నది. తప్పని పరిస్థితుల్లో మున్సిపల్ ఎలక్షన్స్‌కు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవడం ఆ పార్టీ శ్రేణుల్లో అలజడి రేపుతున్నది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లలో వేగం పెంచింది. అయితే పురపోరును ఎదుర్కొనేందుకు అధికార పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతుండగా.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మాత్రం అధిక పట్టణాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామనే ధీమాతో ముందుకు సాగుతున్నది.