భర్త రెండో పెళ్లి.. కొట్టిన భార్య (వీడియో)

1

బీహార్‌లోని జాముయి జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను వదిలేసి, మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కేసు పెట్టడంతో జైలుకు వెళ్లాడు. తర్వాత బెయిల్‌పై వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అయితే స్థానిక ఫ్యామిలీ కోర్టులో ఇద్దరూ సెటిల్మెంట్ కోసం వచ్చారు. ఆ సమయంలో భర్తను చూసి ఆగ్రహంతో మొదటి భార్య ఊగిపోయింది. కోర్టు ప్రాంగణంలో అందరి ముందే అతడిని కొట్టింది.

1 Comment
  1. admin says

    good lecture

Leave A Reply

Your email address will not be published.