లిఫ్ట్‌లో బాలికను కరిచిన కుక్క (వీడియో)

0


UPలోని గ్రేటర్ నోయిడాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఈ నెల 3న ఓ బాలిక లిఫ్ట్‌లో వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ ఫ్లోర్‌లో అది ఆగింది. ఆ సమయంలో ఓ వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క లిఫ్టులోకి వచ్చింది. లిఫ్ట్‌లో కుక్క ఆ బాలికపై దాడి చేసింది. చేతులు, కాళ్లు, శరీరంపై కరిచి గాయపరిచింది. చివరికి ఆ కుక్కను యజమాని బలవంతంగా తీసుకెళ్లడంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com