PBKS-RCB మ్యాచ్‌కి అంతరాయం

0

ధర్మశాల వేదికగా బెంగళూరు, పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న RCB ఇన్నింగ్స్ 10 ఓవర్లు పూర్తవగానే అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. కాగా 10 ఓవర్లకు RCB 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లి(42), గ్రీన్(0) ఉన్నారు.

PBKS-RCB మ్యాచ్‌కి అంతరాయం

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com