పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ మద్దతు

0

పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినీస్టార్ల మద్దతు పెరుగుతుంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పవన్‌ విజయాన్ని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. ‘మీ ఎన్నికల ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవ కోసం మీ జీవితాన్ని అంకితం చేయడాన్ని చూసి గర్విస్తాను. ఒక కుటుంబసభ్యుడిగా నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు కోరుకున్నది సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ మద్దతు

Leave A Reply

Your email address will not be published.