చిరంజీవికి ప‌ద్మ విభూష‌ణ్ ప్ర‌దానం(వీడియో)

0

మెగాస్టార్ చిరంజీవికి భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేసింది. ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా ఆయ‌న ఈ ప్ర‌తిష్టాత్మక పుర‌స్కారం అందుకున్నారు. క‌ళా రంగానికి చేసిన సేవ‌ల‌కు గాను చిరంజీవికి ఈ అవార్డును కేంద్రం ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే

Megastar Chiranjeevi Awarded With 'Padma Vibhushan'

Leave A Reply

Your email address will not be published.