Samantha: సమంత న్యూడ్ ఫోటో ఇష్యూ..! అసలు దొంగ దొరికేశాడోచ్..
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ అందర్నీ డీప్ ఫేక్ ఇబ్బంది పెడుతున్న వేళ.. సమంతను మాత్రం చిన్న ఫోటో షాప్ ట్రిక్.. హైరానా పడేలా చేసింది. రీసెంట్‌గా సమంత బాత్ టవల్ కట్టుకున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ పిక్‌లోని సమంత మెడలో ఉన్న లాకెట్‌ను.. ఫోటో షాప్‌లో వేరు చేసిన ఓ వ్యక్తి.. ఆ లాకెట్‌ను సెమీ న్యూడ్‌గా బాత్ టబ్‌లో ఉన్న ఓ అమ్మాయి మెడలో కనిపించేట్టు ఫోటో షాప్ చేశాడు. ఇది సమంత ఫోటోనే అన్నట్టు డిజైన్ చేశాడు. దీంతో ఆ పిక్ సమంతదే అనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. పర్టిక్యులర్‌గా లాకెట్‌ను పట్టేసుకున్న నెటిజెన్స్ కూడా ఇదే నిజమనుకుని అనుకున్నారు. సమంతను విమర్శించారు. కానీ సమంత ఫోటో అలా వైరల్ అయిన కాసేసటికే.. ఆ ఫోటో షాప్ చేసిన దొంగ దొరికేశాడు. మహేష్ ఫ్యాన్ అని చెప్పుకున్న ఆ వ్యక్తి ఇలా కావాలనే చేశాడట. ఇక ఇది పక్కన పెడితే సామ్ కూడా తన ఫోటో మార్ఫింగ్ పై రియాక్టైంది. ఇదేం పట్టించుకోననేలా తన ఇన్‌స్టా స్టోరీలో మరో పోస్ట్ పెట్టింది.