Shilpa Shetty: 22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

0

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది అందాల భామ శిల్పా శెట్టి. వయసు పెరుగుతున్నా తరగని అందంతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. శిల్పా శెట్టికి బాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

తెలుగులోనూ శిల్పా శెట్టి ఓ సినిమా చేసింది. వెంకటేష్ హీరోగా నటించిన సాహసవీరుడు సాగర కన్య సినిమాలో నటించి మెప్పించింది శిల్పాశెట్టి. పెళ్లి తర్వాత ఈ చిన్నది సినిమాలు తగ్గించింది. అడపాదడపా సినిమాలు చేస్తుంది. 

తాజాగా శిల్పా శెట్టి చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. 22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయినట్లు అప్పటిలో ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ స్టార్ హీరోతో డేటింగ్ చేశాను అని కూడా చెప్పింది. 

తనకు 22 ఏళ్లు వచ్చే వరకు ముద్దు పెట్టుకోలేదు అని చెప్పింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత 22 ఏళ్లకు ఓ హీరోతో డేటింగ్ చేశాను అతనితోనే నేను కన్యత్వం కోల్పోయాను అని తెలిపింది. అప్పటిలో ఈ కామెంట్స్ సెన్సేషన్ గా మారాయి. 

శిల్పా శెట్టి కామెంట్స్ కు సంబందించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అప్పటిలో శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ తో డేటింగ్ చేసిందని వార్తకు జోరుగా షికారు చేశాయి. ఈ ఇద్దరూ చాలా కాలం డేటింగ్ లో ఉన్నారు. 

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com